రాయదుర్గం పట్టణంలో వీధికుక్కల సంతతి నివారించేందుకు కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. వారం వారం 30 వరకు కుక్కలను పట్టి తరలించి ఆపరేషన్లు చేయించి వదిలేస్తున్నామన్నామని వెల్లడించారు. ఇప్పటివరకూ 155 కుక్కలకు ఆపరేషన్లు చేయించామని మూడు నెలల్లో మెత్తం పూర్తి చేస్తామని తెలిపారు.