అమలాపురంలో నడిచి వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చి ఢీకొట్టిన బైక్, వ్యక్తికి తీవ్ర గాయాలు, CCTVలో రికార్డైన దృశ్యాలు
Amalapuram, Konaseema | Jul 29, 2025
అమలాపురం SRMT వద్ద మంగళవారం మోటార్ బైకు వేగంగా వచ్చి ఒక వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి....