పాణ్యం: నంద్యాల ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో మంత్రులతో భేటీ ,పలు అంశాలపై గౌరు చరిత రెడ్డి చర్చ
నంద్యాల ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, వై.ఎన్.ఎం.డి. ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజా కుమారి గనియాతో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టిడిపి సీనియర్ నాయకుడు గౌరు వెంకట రెడ్డి పాణ్యం నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బుడ్డ రాజశేఖర రెడ్డి, గిత్త జయసూర్య కూడా పాల్గొన్నారు.