చిట్వేల్ : అకాడమిక్ ఇన్స్పెక్టర్కు దరఖాస్తులకు ఆహ్వానం: ఎంఈఓ ఖాజా మొహిద్దిన్
చిట్వేల్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీచేనట్లు మండల అర్హులైన అభ్యర్థుల నుంచి విద్యాశాఖ అధికారి ఖాజా మొహిద్దిన్ తెలిపారు. సర్వ శిక్ష అభియాన్ నిధులనుండి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల నియమానికి గాను అర్హులైన అభ్యర్థుల నుంచి