ఈనెల 30వ తేదీన గండేడ్ మండలం వెన్నెచెడు గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళిక చేపట్టామని ఎమ్మార్పీఎస్ నాయకులు పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా బతుకమ్మ సంబరాలలో పాల్గొనాలని వారు పేర్కొన్నారు ఈ మేరకు పోస్టర్ను విడుదల చేశారు నాయకులు తెలంగాణ సాంప్రదాయంగా జరిగే బతుకమ్మ సంబరాలలో అందరూ పాల్గొనాలని తెలిపారు