సిరిసిల్ల: అధికారుల సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను అగ్రగామిగా నిలపాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి బుదవారం అన్నారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో డోర్స్ డిస్టిక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ల చేతుల మీదుగా ఆవిష్కరించారు.