మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం లో ఉన్న గార్లపాడు గ్రామాన్ని కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుతోపాటు గార్లపాడు గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటించాలని గార్లపాడు మండల సాధన కమిటీ సభ్యులు గురువారం గార్లపాడు చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సాధన కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గ్రామాన్ని మండలం గా ఏర్పాటు చేయాలని కోరారు