పెన్పహాడ్: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ పి. రాంబాబు
ధాన్యం కొనుగోలు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని నిర్వాహకులకి జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు సూచించారు. శనివారం పెన్ పహాడ్ మండలం, మోతే మండలం, ఆత్మకూరు (ఎస్) మండలల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. కొనుగోలు కేంద్రలల్లో రైతులను ఏమైనా సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు.