ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం: ముక్కావారి పల్లెలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్
Kodur, Annamayya | Jul 16, 2025
నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ...