ధర్మారం: తన భర్తపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరుతూ గొల్లపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట గ్రామస్తులతో మహిళ ధర్నా
Dharmaram, Peddapalle | Aug 7, 2025
గురువారం రోజున గొల్లపల్లి మండల పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ గ్రామస్తులతో ఆందోళనకు దిగింది గత మూడు రోజుల క్రితం తన భర్తను...