జిల్లా పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమానికి 120 పిటిషన్లు వచ్చాయని జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడి
Anantapur Urban, Anantapur | Jul 14, 2025
అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో స్థానిక పోలీసు కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా సమస్యల...