పెద్దపల్లి: రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికుల విజ్ఞప్తి #localissue
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక పట్టణం నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి రైల్వే గేటు ఉంటుందని ఈ నేపథ్యంలో గత మూడు సంవత్సరాల క్రితం ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఓవర్ బ్రిడ్జి పనులు తొందరగా పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బ్రిడ్జి నిర్మాణం పనులు నత్త నడకన కొన సాగుతున్నాయని దీంతో ప్రజలు వివిధ గ్రామాల జిల్లా కేంద్రానికి రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.