తాళ్లపాక గ్రామంలో మొదటి చెరువు వద్ద బయటపడ్డ వెయ్యేళ్లు చరిత్ర కలిగిన సుమారు 5 అడుగుల ఎత్తు కలిగిన శివలింగం
Rajampet, Annamayya | Jul 14, 2025
కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని 32 వేల కీర్తనలతో ఆరాధించిన పదా కవితా పితామహుడు అన్నమాచార్యుల జన్మస్థలి అన్నమయ్య...