పలమనేరు: మండలం పఖీరు పల్లి బాధితులు ఖాదర్ భాషా దంపతులు మీడియాతో మాట్లాడారు. తమ తండ్రి తనకు తన అన్న బాబాకు సమానంగా ఆస్తిని పంచారు, కానీ ఇప్పుడు నాకు ఇచ్చిన జాగాలో జెసిబి పెట్టి మట్టిని తవ్వుకొని అమ్ముకున్నాడు. ప్రశ్నించినందుకు ఈ జాగా కూడా నాదే నీ వల్ల ఏమైతే అది చేసుకో అంటూ మనుషుల్ని పెట్టి తాగించి గలాటా చేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఎమ్మార్వో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు.