అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలతో పాటు చిరు వ్యాపారస్థులు స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్
Adilabad Urban, Adilabad | Jul 21, 2025
కొమురం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన GO నంబర్ 49 రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్...