పూతలపట్టు: నల్లగాంపల్లి వద్ద ముందుగా వెళుతున్న బస్సును వెనకనుంచి ఢీకొట్టిన లారీ
ముందుగా వెళుతున్న బస్సును వెనక నుండి ఢీ కొట్టిన లారీ పలువురికి స్వల్ప గాయాలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని చెన్నై బెంగళూరు జాతీయ రహదారి నలగాంపల్లి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ముందుగా వెళుతున్న ప్రైవేటు బస్సులు నుండి లారీ ఢీ కొట్టిన ఘటనలో వెనక సీట్లో ఉన్న కొంతమందికి గాయాలు అయినట్లు తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి వుంది