ప్రకాశం జిల్లా మార్కాపురంలోని పలు పెట్రోల్ బంకులను మంగళవారం స్థానిక అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు.తహసిల్దార్ చిరంజీవితోపాటు తూనికలు కొలతల అధికారులు మరియు సంబంధిత అధికారులు పెట్రోల్ డీజిల్ కొలతలను సున్నంగా పరిశీలించారు. అలానే పెట్రోల్ డీజిల్ పోలింగ్ చేసే మిషన్లలో చిప్ లు ఏమైనా ఏర్పాటు చేశారా అని అధికారులు గమనించారు. పెట్రోల్ నిర్వహణ మరియు భద్రతపై తహసిల్దార్ చిరంజీవి నిర్వాహకులకు సూచనలు సలహాలు ఇచ్చారు.