బనగానపల్లె పట్టణంలో బంగారు నగల దుకాణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు పాల్పడిన 6 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.50 లక్షల విలువైన 180 గ్రాముల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలను నిందితులు నుం, స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.