హిమాయత్ నగర్: బషీర్బాగ్ లోని నిజం కళాశాలలో హాస్టల్ విద్యార్థులకు వసతులు కల్పించలేదని ధర్నాకు దిగిన విద్యార్థులు
Himayatnagar, Hyderabad | Jul 22, 2025
బషీర్బాగ్ లోని నిజాం డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులను హాస్టల్కు రమ్మని చెప్పి కనీస వసతులు కల్పించలేదని...