ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ హింసను ప్రేరేపిస్తున్నారు: తిరువూరులో మీడియాతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజం
Tiruvuru, NTR | Jul 18, 2025
ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి హింసను ప్రేరేపిస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి...