భీమిలి: రాజీవ్ గృహకల్ప కాలనీలో అనుమానస్పద మృతదేహన్ని గుర్తించిన స్థానికులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
India | Jul 16, 2025
మధురవాడ రాజీవ్ గృహకల్ప కలనీలో విషాదం చోటు చేసుకుంది. బ్లాక్ నెంబర్ 92లో నివాసముంటున్న 35 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద...