శామీర్పేట: మూసాపేట్ పటేల్ నగర్ లో ఉరి వేసుకొని 28 ఏళ్ల కమలేష్ అనే యువకుడి ఆత్మహత్య
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి పిఎస్ పరిధి మూసాపేట్ పటేల్ నగర్ లో 28 ఏళ్ల కమలేష్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో తాను నివసిస్తున్న గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మహారాష్ట్ర గోంగూలవాడి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.