డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్ గా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ కార్యాలయాలను ప్రారంభించారు డివిజన్స్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిని ఒకే గొడుగు కిందకు చేర్చడమే దీని ప్రధాన ఉద్దేశం జిల్లాలో కలెక్టరేట్ తర్వాత మినీ కలెక్టరేట్ స్థాయిలో ఈ ఆఫీసులో ఉండనున్నాయి ఎందుకు వీలుగా డిడిఓ జాబ్ చార్ట్ కు సవరణలు చేసి జీవో 58 ని ప్రభుత్వం విడుదల చేసింది.