కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నగరంలో సీపీఐ నేతలు డిమాండ్
Chittoor Urban, Chittoor | Jul 5, 2025
రాష్ట్ర ప్రభుత్వం పెంచుతున్న విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని స్మార్ట్ మీటర్లను ట్రూ అప్ చార్జీలను ఉపసంహరించుకోవాలని...