సి యు లో ర్యాగింగ్ ను ప్రొఫెసర్ ప్రోత్సహించడం దుర్మార్గం : సిపిఐ నగర కార్యదర్శి
ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ప్రోత్సహించిన సైకాలజీ విభాగాధిపతి విశ్వనాథ్ రెడ్డి తీరు దుర్మార్గమని సిపిఐ నగర కార్యదర్శి వెంకటరత్నం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ర్యాగింగ్ చట్టరీత్యా నేరమని ఎవరు రాగింపు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తున్న పోలీసులు అధికారులు దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్వీ యూనివర్సిటీలో సైకాలజీ విభాగాధిపతి విశ్వనాథ దీనిని ప్రోత్సహించడం దారుణం అన్నారు.