విశాఖపట్నం: తన స్థలం కబ్జా చేశారంటూ కలెక్టరేట్ లో ఆక్సిజన్ సిలిండర్ తో మంత్రి అనగాని సత్యప్రసాద్ కు వినతి పత్రం సమర్పించిన బాధితులు
India | Jul 28, 2025
దువ్వాడ ప్రాంతంలో ఉన్న తన 50 సెంట్లు స్థలాన్ని కొంతమంది నక్లిస్ డాక్యుమెంట్లతో ఆక్రమించారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ...