కామారెడ్డి: సువచ్చల సహిత హనుమాన్ ఆలయ 8 వ వార్షికోత్సవ వేడుకలు హాజరైన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి పట్టణం 7వ వార్డులోని RB నగర్ కాలనీలో గల సువచ్చల సహిత హనుమాన్ ఆలయ 8 వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు సీతారాముల కళ్యాణ వేడుక సందర్భంగా వేడుకలో పాల్గొన్న కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు