సుండుపల్లి: పింఛ డ్యాం నుంచి నీరు విడుదల
రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలం మంగళవారం రాత్రి ఫింఛా డ్యామ్ పై భాగంలో కురిసిన వర్షానికి డ్యాంలోకి నీరు అధికంగా వచ్చి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని నదిలోకి విడుదల చేశారు నీటి ప్రవాహం ఎక్కువ అవ్వడంతో చిన్నబిడికి , రాసపల్లికి మధ్యలో ఉన్న బ్రిడ్జి తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడడం జరిగినది . ఈ రోడ్డు తెగిపోవడం వలన మాచిరెడ్డి గారి పల్లె గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనుచున్నారు.