తుని విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచేందుకు స్కూల్ నందు ఎలక్షన్స్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రామరాజు
Tuni, Kakinada | Jul 24, 2025
కాకినాడజిల్లా తుని పట్టణ ఎంఆర్పేట శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో విద్యార్థులకు ఎలక్షన్ కార్యక్రమం సంస్థ నిర్వహించింది....