చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల పనితీరుపై విమర్శలు వేళ్ళు వెతుతున్నాయి చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో సకాలంలో వైద్యం అందించకపోవడంతో వ్యక్తి మృతి చెందాడు దీనిపై బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చాలామంది డాక్టర్లు పట్టణాల్లో ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు సరిగా అందడం లేదని వాపోతున్నారు.