కొల్లాపూర్: కొల్లాపూర్ లో మార్నింగ్ వాక్లో పాల్గొన్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్, దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఆర్ఎస్
కొల్లాపూర్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న టిఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పట్టణంలోని పురవీధుల గుండా తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ కొల్లాపూర్ పట్టణ నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుసుకున్నారు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక ప్రజలకు అభివృద్ధి పలాలు అందలేదని అన్నారు సీనియర్ సిటిజన్స్ క్రీడాకారులను కలిసిన ఆయన దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం చిరు వ్యాపారులను హామాలీలను కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు కొంతసేపు వారితో కలిసి హమాలీ పని సైతం చేశారు ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభిలాష్ రావు కాటన్ జంబులయ్య నరేందర్ రెడ్డి కట్ట శ్రీన