ఉదయగిరి: ప్రజల సమస్యలను ఆయా శాఖ అధికారులు తక్షణమే పరిష్కరించాలి : దుత్తలూరు ఎమ్మార్వో యనమల నాగరాజు
Udayagiri, Sri Potti Sriramulu Nellore | Jul 21, 2025
ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులపై అధికారులు విచారణ చేపట్టి తక్షణమే పరిష్కరించేలా కృషి చేయాలని దుత్తలూరు MRO యనమల నాగరాజు...