నంద్యాల జిల్లా నందికొట్కూరు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమంగా నిర్వహించడం చేస్తూ గ్రామీణ పేదలు ,కష్ట జీవులు ఉపాధిని దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రఘురామూర్తులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు, సోమవారంస్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ఉపాధి కూలీలతో కలిసి సిపిఐ మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేందుకే మహాత్మా గాంధీ పే