వర్ని: ఉమ్మడి వర్ని మండలంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు, పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్న భక్తులు
Varni, Nizamabad | Jul 29, 2025
ఉమ్మడి వర్ని మండలంలో నాగుల పంచమి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం శివాలయాల్లో నాగదేవత ఆలయాల్లో భక్తులు బారులు...