నార్పల మండల కేంద్రంలోని మూలుగు నీరు పంచాయతీ రోడ్ల పైన పారుతుంది కాలనీవాసులకు దుర్వాసన పడుతుందని కాలనీవాసులు తెలిపారు. ఈ వీడియోలో ఆదివారం ఉదయం 10:00 20 నిమిషాల సమయం లో సోషల్ మీడియాలో వైర్లు అవుతున్నాయి. ఇప్పటికైనా అధికారుల స్పందించి మరమ్మతులు చేయాలని కోరారు.