నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని చౌడేశ్వరి ఆలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ ఆదివారం తెలిపారు, ఈ పోటీల్లో గెలుపొందిన ప్రతి మహిళకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు మొదటి బహుమతి బీరువా రెండో బహుమతి డ్రెస్సింగ్ టేబుల్ మూడో బహుమతి పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ప్రధానం చేస్తున్నామని ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు సత్యనారాయణ తెలిపారు