వణకందిన్నె గ్రామంలో నడివీధిలో ఒక వ్యక్తి మహిళను చెప్పుతో కొట్టిన వీడియో,సి సి ఫుటేజ్ లో రికార్డ్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండలం వణికం దిన్నె గ్రామానికి చెందిన మధ్యన లక్ష్మీదేవి అనే మహిళ నంద్యాల ఎస్పీని ఆశ్రయించింది,ఎస్పీ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో తనను తన గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నడి వీధిలో చెప్పుతో కొట్టి అవమానపరిచినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు, గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి తనపై దాడి చేసిన వ్యక్తి నుంచి తనకు రక్షణ కల్పించాలని ఎస్పీ ఆమె కోరారు