కొవ్వూరు: కోవూరులో వైభవంగా కార్తీక పౌర్ణమి
- భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు
నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని వైభవంగా నిర్వహించారు. వేకువజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయం కిక్కిరిసిపోయింది. ఆలయ అర్చకులు సుబరామయ్యశర్మ పరమేశ్వరుడి