కడ్తాల్: కర్తాల్ పోలీస్ స్టేషను పరిధిలో జరిగిన జంట హత్యలకు సంబంధించి వివరాలు వెల్లడించిన డీసీపీ నారాయణరెడ్డి
రంగారెడ్డి జిల్లాలో ఈనెల 4వ తేదీన కర్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్య కేసు వివరాలను శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి వెల్లడించారు. శివ, శేషగిరి శివ, రవి గతంలో స్నేహితులు ఒకే పార్టీలో కలిసి పనిచేశారు. రవితో విభేదాలు రావడంతో ఇద్దరూ మరో పార్టీలో చేరారు. ఇటీవల రవి పుట్టినరోజు వేడుకలను గోవిందాయపల్లి వాట్సాప్ గ్రూపులో చేశాడు. ఇది చూసిన శివ మరియు శేషగిరి శివ వాటిని డిలీట్ చేశారు. రవిని వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశారు. కోపంతోనే హత్య చేసినట్లు డిసిపి వెల్లడించారు.