నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కె) గ్రామంలో స్వర్ణ వాగు దాటే క్రమంలో నీట మునిగి తలారి పొట్టెన్న అనే పశువుల కాపరి మృతి
Nirmal, Nirmal | Jul 17, 2025
నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కె) గ్రామంలో స్వర్ణ వాగు దాటే క్రమంలో నీట మునిగి పశువుల కాపరి మృతి చెందినట్లు ఎస్సై లింబాద్రి...