తిరుపతి జూ పార్కు ఏనుగు తరలింపు
యాదమరి మండలం డీకేపల్లి చెరువులో ఓ ఏనుగు ఆదివారం చిక్కుకున్న విషయం తెలిసిందే అటవీశాఖ అధికారులు పోలీసులు శ్రమించి కుంకి ఏనుగుల సహాయంతో దానిని బయటకు తీశారు గాయపడిన ఏనుగుకు చికిత్స అందజేశారు అయినప్పటికీ కోలుకోకపోవడంతో దానిని చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఎస్ వి జూ పార్కు కు తరలించారు.