మొయినాబాద్: మోయినాబాద్‌లో మరో ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు, నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల నేతల నిరసన
మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట గ్రామం లోని హనుమాన్ దేవాలయంలో విగ్రహ ధ్వంసం చేశారు దుండగులు .హిందూ దేవుళ్ళ విగ్రహాలపై దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు హిందూ సంఘాల నేతలు. దేవాలయాల్లో ఇలాంటి దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా ఇలాంటి చర్యలు జరిగినప్పుడు సమోసాలు తప్పుదారి పట్టించే విధంగా ప్రకటనలు చేయకూడదని సూచించారు