అసిఫాబాద్: అక్రమంగా నిల్వ ఉంచిన 50 గ్యాస్ సిలిండర్లు పట్టివేత: ఎన్ఫోర్స్మెంట్ డి.టీ రాజ్ కుమార్
Asifabad, Komaram Bheem Asifabad | Jul 23, 2025
కెరమెరి మండల కేంద్రానికి చెందిన బబ్లూ అనే వ్యక్తి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 50 గ్యాస్ సిలిండర్లను పట్టుకున్నామని...