అనంతపురం నగరంలోని టిడిపి పార్టీని వీడి వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరికలు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల 50 నిమిషాల సమయం లో వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాంరెడ్డి కండువాళ్ళు కప్పి వైసిపి పార్టీలకు సాధనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధి వైసీపీ తోనే సాధ్యం.