ఆర్మూర్: ఆర్మూర్ లోని నల్ల పోచమ్మ ఆలయంలో బారులు తీరి నైవేద్యాలు సమర్పించి ముక్కులు చెల్లించుకున్న భక్తులు
Armur, Nizamabad | Jul 13, 2025
ఆషాడ మాసంలో ఆదివారం కావడంతో ఆర్మూర్ పట్టణంలో నల్ల పోచమ్మ ఆలయంలో ఉదయం నుండి భక్తులు బారులు తీరారు. ఆదివారం మధ్యాహ్నం...