అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లోని పోలీసు ముఖ్య కార్యాలయంలో హోంగార్డు విష్ణుకాంత్ పదవీ విరమణ పొందారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ
Adilabad Urban, Adilabad | Jul 16, 2025
ఆదిలాబాద్ లోని పోలీసు ముఖ్య కార్యాలయంలో హోంగార్డు విష్ణుకాంత్ పదవీ విరమణ పొందారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్...