అదిలాబాద్ అర్బన్: భీంపూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి సెల్ ఫోన్ పేలి గాయాలు తప్పిన ప్రమాదం
Adilabad Urban, Adilabad | Jul 15, 2025
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంకు చెందిన ఓ వ్యక్తి సెల్ ఫోన్ పేలి గాయాలు కాగా, పెను ప్రమాదం తప్పింది. మండలంలోని పిప్పల్...