దేవరకొండ: దేవరకొండ నుంచి వైజాగ్ కాలనీకి ఎక్స్‌ప్రెస్ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే బాలు నాయక్
Devarakonda, Nalgonda | Jul 16, 2025
నల్లగొండ జిల్లా దేవరకొండ నుంచి వైజాగ్ కాలనీకి ఎక్స్‌ప్రెస్ బస్సు ను దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ బుధవారం ప్రారంభించారు....