జమ్మికుంట: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీలకతీతంగా మున్నూరు కాపులను గెలిపించాలి MKSS రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొనగంటి మల్లయ్య
Jammikunta, Karimnagar | Aug 3, 2025
జమ్మికుంట: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయ పార్టీలకతీతంగా మున్నూరు కాపు కుల సోదరులను గెలిపించుకోవాలని మున్నూరు...