Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవు : జిల్లా కలెక్టర్ ఆనంద్

Anantapur Urban, Anantapur | Mar 26, 2026
జిల్లా పరిధిలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ హెచ్చరించారు. అలాగే వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి 7 గంటల సమయంలో కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పిసి మరియు పిఎన్డిటి ఆక్ట్ అమలుపై జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రా ప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశం తో పాటు ఆరోగ్యశాఖ పనితీరుపై వేరువేరుగా జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

MORE NEWS

No related stories for this location.